భారత్‌లో అడుగుపెట్టిన కొత్త జర్మన్ లగ్జరీ కారు – ధర ఎంతో తెలుసా?
Mercedes Benz GLS Facelift Launched: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ‘జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్’ (GLS Facelift) లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ లగ్జరీ కారు ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ మరియు ధరలు (Variants And Price) మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450 పెట్రోల్ – రూ. 1.32 కోట్లు (ఎక్స్ షోరూమ్) మెర్సిడెస్ బెంజ్ … Read more