మార్థా తెలుగు (https://marthatelugu.com/) మీ సమాచారం గోప్యంగా ఉంచుతుంది. మేము మీ వ్యక్తిగత డేటాను రక్షించడానికి కట్టుబడి ఉన్నాము. ఈ ప్రైవసీ పాలసీ డాక్యుమెంట్ ద్వారా, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తాము, ఎలా ఉపయోగిస్తాము మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము అన్న విషయాన్ని వివరిస్తాము. మీరు మా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా, ప్రైవసీ పాలసీని అంగీకరిస్తున్నట్లు నిర్దారించబడతారు.
1) మేము సేకరించే సమాచారం
మీరు మమ్మల్ని సంప్రదించడం, మా వెబ్‌సైట్‌లో ఖాతాను నమోదు చేయడం, సబ్‌స్క్రిప్షన్ సేవలను పొందడం లేదా ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను యాక్సెస్ చేయడం వంటి మీ అభ్యర్థన మేరకు మేము మీకు సేవను అందించడానికి అవసరమైన చోట మాత్రమే మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము. కాబట్టి మీరు నిరభ్యంతరంగా పేరు, ఈ మెయిల్ ఐడీ వంటి వాటితో పాటు అవసరమైనచోట ఫోన్ నెంబర్ వంటివి అందించవచ్చు.
మాకు సమర్పించిన సమాచారం
మీరు మా సేవలను ఉపయోగించినప్పుడల్లా మీ గురించిన సమాచారాన్ని మాకు అందిస్తారు. ఉదాహరణకు, కింది వాటిని చేయడం ద్వారా, కింది వర్గాల సమాచారంలో కొన్ని నేరుగా మా ద్వారా సేకరించబడతాయి. మరికొన్ని నిర్దిష్ట ఫంక్షన్‌ల పనితీరు కోసం మీరు నేరుగా అందించాల్సి ఉంటుంది.
● ఏదైనా వెబ్ బ్రౌజర్ లేదా పరికరం ద్వారా మా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడం.
● నమోదు, మా ప్లాట్‌ఫారమ్‌లలో మా సేవలకు సభ్యత్వం పొందడం.
● మా ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించడం.
● ప్లాట్‌ఫామ్‌లలో మా సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను కొనుగోలు చేయడం.
● మాతో కరస్పాండెన్స్ ప్రారంభించడం మరియు నిర్వహించడం.
ఈ సమాచారం కింది వాటిని కలిగి ఉండవచ్చు కానీ పరిమితం కాకూడదు
● యూజర్ పేరు, పుట్టిన తేదీ, లింగం, ప్రొఫైల్ ఫోటో, అర్హత, స్థానం వంటి గుర్తింపు సమాచారం.
● గుర్తింపు ప్రయోజనం కోసం – ఫేస్‌బుక్, గూగుల్, లింక్డ్ఇన్, యాపిల్ ఐడీ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లగ్ఇన్ వివరాలు
● ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి సంప్రదింపు సమాచారం.
● రిజిస్ట్రేషన్ కోసం పంపబడిన వన్ టైమ్ పాస్‌వర్డ్, మీ మార్కెటింగ్ ప్రాధాన్యతలు, ఉద్యోగ స్థలం మరియు హోదా, సర్వే ప్రతిస్పందనలు మరియు ఫీడ్‌బ్యాక్ వంటి మా ప్లాట్‌ఫారమ్‌లు మరియు సేవల యొక్క మీ వినియోగానికి సంబంధించిన అదనపు సమాచారం.
ఇటువంటి సున్నితమైన వ్యక్తిగత డేటా సురక్షితంగా మరియు గోప్యంగా ఉంచబడుతుందని నిర్ధారించుకోవడానికి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటాము. అంతే కాకుండా మేము ఈ డేటాను సేకరించే ప్రయోజనాల కోసం అవసరమైనంత కాలం మాత్రమే ఉంచుతాము.
2) మేము మీ సమాచారం ఎలా ఉపయోగిస్తాము
● మా సేవలను మరింత మెరుగుపరిచి అందించడానికి.
● మీ అనుభవాలను వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా మీ ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందించడానికి.
● మీరు అనుమతిస్తే ప్రమోషనల్ ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్ లేదా ఇతర కమ్యూనికేషన్స్ పంపించడానికి.
● వెబ్‌సైట్ ట్రాఫిక్, యూజర్ల ప్రవర్తనను విశ్లేషించి మా కంటెంట్ మరియు యూజర్ అనుభవాలను మెరుగుపరచడానికి.
● చట్టబద్దమైన బాధ్యతలను పాటించడానికి మరియు మా హక్కులను రక్షించుకోవడానికి.
3) మీ వివరాలను లేదా సమాచారాన్ని ఎలా రక్షిస్తాము
యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి కావలసిన భద్రతా చర్యలు తీసుకుంటాము. అయితే ఇంటర్‌నెట్ ద్వారా సమాచారాన్ని పంపడం ద్వారా దానికి భద్రతను నిర్దారించలేము. మీ సమాచారాన్ని రక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నప్పటికీ, దానిని పూర్తిగా భద్రపరచడం పట్ల గ్యారెంటీ ఇవ్వలేము.
4) మీ సమాచారం ఇతరులకు తెలియజేయడం
ఎట్టి పరిస్థితుల్లో యూజర్ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు లేదా సంస్థలకు విక్రయించడం లేదా పంచుకోవడం వంటివి చేయము. అయితే కోర్టు ఆదేశాలు, చట్టపరమైన దావా లేదా ఇతర చట్టబద్దమైన ప్రక్రియల వంటి లీగల్ అభ్యర్థనలు వచ్చినప్పుడు వెలువరించాల్సి ఉంటుంది. అయితే వీరు కూడా మీ సమాచారాన్ని కేవలం మా వృద్ధికి మరియు ఇంకా మెరుగైన సేవలను అందించేలా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.
5) మీ గోప్యతా హక్కులు
మేము మీ వ్యక్తిగత సమాచారం సేకరించినప్పుడు, మీకు కూడా కొన్ని హక్కులు లభిస్తాయి. అవి
● మీరు మమ్మల్ని సంప్రదించి మీ వ్యక్తిగత సమాచారాన్ని సవరించుకోవచ్చు లేదా తొలగించుకోవచ్చు.
● మీ వ్యక్తికత సమాచారం ఎలా సేకరించామో తెలుసుకోవచ్చు.
● మమ్మల్ని సంప్రదించి, మీ సమాచారాన్ని ఆపడానికి హక్కును కలిగి ఉంటారు.
6) మేము ఈ ప్రైవసీ పాలసీని ఎలా అప్‌డేట్ చేస్తాము
మార్థా తెలుగు మా ప్రైవసీ పాలసీని అవసరమైనప్పుడు సవరించవచ్చు. అయితే ఈ పేజీపైనా ఎప్పుడు అప్డేట్ చేసాము అనే తేదీని మీరు చూడవచ్చు. అంతే కాకుండా మీకు ఏదైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటె మమ్మల్ని సంప్రదించవచ్చు.
7) మమ్మల్ని ఎలా సంప్రదించాలి
మా ప్రైవసీ పాలసీ లేదా మీ వ్యక్తిగత సమాచారంతో సంబంధం ఉన్న ఏవైనా ప్రశ్నలను లేదా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ క్రింది వివరాలతో మమ్మల్ని సంపాదించవచ్చు.
● ఈమెయిల్: info@marthatelugu.com
● అడ్రస్: హైదరాబాద్, తెలంగాణ
మీ గోప్యతకు సంబంధించిన విషయాలపై మీకు ఎప్పుడైనా సందేహాలు కలిగితే, దయచేసి మా ప్రైవసీ పాలసీని పూర్తిగా చదవండి, సురక్షితంగా ఉండండి. మీ సందేహాలను తీర్చుకోవడానికి ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి.