2BHK housing scheme Telangana scam: అనర్హుల చేతుల్లోకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు.. వెలుగులోకి అక్రమాలు!
2BHK housing scheme Telangana scam: పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన ఇళ్లు అనర్హుల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు రావడం కలకలం …