పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు: గుంతలు మాయం చేసే టెక్నాలజీ!
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. ప్రతి ఏటా లెక్కలేనంత మంది ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక …