Liver Health Tips: లివర్ ఆరోగ్యం కోసం.. ఐదు నిముషాలు!
Liver Health Tips: ఆరోగ్య నిపుణులు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరళమైన మార్గాలను సూచిస్తున్నారు. రోజూ కేవలం 5 నిమిషాల పాటు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తే లివర్ పనితీరు మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు. …