అలనాటి తారలు.. అందరూ ఒక్కచోట: ప్రత్యేక ఆకర్షణలో హీరోయిన్స్!

జరిగిపోయిన.. ఒకప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇది సాధారణ ప్రజలకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. దీని కోసమే 80’s స్టార్స్ రీయూనియన్ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. సినిమా …

Read More