King 100

Nagarjuna: ముగ్గురు హీరోయిన్స్.. నాగార్జున 100వ సినిమా లేటెస్ట్ అప్డేట్!

Nagarjuna: టాలీవుడ్ కింగ్.. అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ సినిమా ‘కింగ్100’పై ఎప్పటికప్పుడు కొత్త వార్తలు బయటకొస్తున్నాయి. దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే …

Read More