నయనికతో.. అల్లు శిరీష్ నిశ్చితార్థం: డేట్ ఫిక్స్
అల్లు రామలింగయ్య మనువడు, అల్లు అరవింద్ కుమారుడైన.. అల్లు శిరీష్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు …