అమరావతిలో అగ్నిప్రమాదాలు: కుట్ర కోణం.. సీఎం అనుమానం!
ఆంధ్రప్రదేశ్‌లోని Amaravatiలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. వరుసగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఎల్&టీ మరియు …