సైమా 2025 అవార్డు విజేతలు వీరే.. ఉత్తమ నటిగా రష్మిక మందన్న
దుబాయ్‌లో జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025‘ (సైమా 2025) వేడుకలో తెలుగు చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలలో నటనఎం సంగీతం, సాంకేతిక విభాగాలకు …