మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర రూ.89999 మాత్రమే!

  దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఆంపియర్.. మాగ్నస్ గ్రాండ్ పేరుతో ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. …

Read More