ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్.. ఇంటర్ కొత్త సిలబస్ లీక్!
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సెకండియర్ కొత్త సిలబస్ లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. అధికారిక విడుదలకు ముందే సిలబస్ PDFలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయవాడలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. …