అనిల్ అంబానీ కొత్త ప్లాన్.. అన్నకు పోటీగా నయా బిజినెస్!
Anil Ambani Plans To Build Electric Cars in India: ప్రపంచం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరుగులు పెడుతున్న సమయంలో చాలా మంది ఈ రంగంలో అడుగుపెట్టి పురోగతి సాధించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంలో ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోని అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అంతే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు మరియు బ్యాటరీలు తయారు చేయడానికి మరియు రిటైల్ చేయడానికి కూడా పూనుకుంటోంది. దీనికోసం కంపెనీ … Read more