ఏపీ డిజీ లక్ష్మి స్కీమ్ 2025: నెలకు రూ. 30వేలు సంపాదించుకునే అవకాశం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి మాత్రమే కాకుండా.. ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతోంది. ఇందులో భాగంగానే మహిళలు ఉన్నతి కోసం ఏపీ డీజీ లక్ష్మి స్కీమ్ ప్రారంభించింది. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు?, దీనివల్ల …