AP High Court Notification 2026: 300 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి అవకాశంగా నిలిచేలా.. హైకోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియను ప్రారంభించగా, నేటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా …