AP Inter Second Year Classes: రేపటి నుంచే ఇంటర్ సెకండియర్ క్లాసులు!
AP Inter Second Year Classes: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ క్లాసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కాలేజీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 …