మూడు నెలల ముందే స్థానిక ఎన్నికలు: ఎలక్షన్ నోటిఫికేషన్ & రిజల్ట్స్ వివరాలు
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, టీడీపీ ప్రభుత్వం పాలన కూడా సాగుతోంది. కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్దమైపోతోంది. 2026 జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. …