పెళ్లి చేసుకున్న అవికా గోర్: ఈమె భర్త ఇంత ట్యాలెంటెడ్డా!
చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తొస్తుంది. అంతలా పాపులర్ అయిన ఈ అమ్మడు తాజాగా పెళ్లి చేసుకుంది. 2020 నుంచి ప్రేమించిన తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు నడించింది. దీంతో అవికా …