భార్య కోసం ఒకటి.. తన కోసం ఇంకొకటి: రూ.12.25 కోట్ల కారు కొన్నాడు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను విక్రయించే.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను ఎవరు మాత్రం కొనాలని అనుకోరు. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది.. ఈ కార్లను కొనుగోలు చేయడానికి సిద్దపడరు. అయితే …