క్రికెట్ లవర్స్ కోసం.. VIDA KKR Edition స్కూటర్: ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో Hero MotoCorpకు చెందిన ఎలక్ట్రిక్ విభాగం VIDA, క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేకంగా VIDA VX2 Plus KKR Limited Edition స్కూటర్‌ను విడుదల చేసింది. Kolkata Knight Riders జట్టుకు అంకితంగా …