Suzuki Burgman Street: కొత్త బర్గ్మాన్ స్ట్రీట్ లాంచ్ – ధర రూ.1.02 లక్షలు!
Suzuki Burgman Street: భారతీయ మార్కెట్లో స్కూటర్ల విభాగంలో పోటీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కొత్త బర్గ్మాన్ స్ట్రీట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్లో డిజైన్, ఫీచర్లు, పనితీరు పరంగా …