ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!: లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడంటే?
సీబీఎస్ఈ ఇటీవలే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు తాజగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (బీఐఈఏపీ) ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. …