బిగ్బాస్ 9: 15 మంది కంటెస్టెంట్స్.. ఒక్కక్కరికి ఎంత రెమ్యునరేషన్ అంటే?
బిగ్బాస్ సీజన్ 9 మొదలైపోయింది. ఈ సీజన్ ప్రారంభమయ్యేదాకా.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే కుతూహలం చాలామందిలో ఉండేది. ఇప్పుడు ఆ జాబితా తెలిసిపోయింది. కాగా ఇప్పుడు వారి రెమ్యునరేషన్ ఎంత?, రోజుకు ఎంత …