బిగ్‌బాస్ 9: హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. వీరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సెప్టెంబర్ 2025లో ప్రారంభమైన బిగ్‌బాస్ 9 ఎదో ఆలా నడుస్తూ ఉంది. ఈ రియాలిటీ షోకు గతంలో ఉన్నంత క్రేజ్ లేకపోవడంతో ప్రజాదరణకూడా తగ్గిందనే చెప్పాలి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు తప్పా.. చూసేవారికి మాత్రం …