బిగ్‌బాస్ 9 విజేతగా కళ్యాణ్: తనూజ, పవన్, ఇమ్ము, సంజన రెమ్యునరేషన్ ఎంతంటే?
చాలామందికి 105 రోజులు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నిర్విఘ్నంగా ముగిసింది. కామన్‌మెన్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాలా.. టైటిల్ గెలుచుకోగా, తనూజ రెండో …