Biker:’బైకర్’ ట్రైలర్: అంచనాలు పెంచేస్తున్న శర్వానంద్ సినిమా!
Biker: టాలీవుడ్లో విభిన్న కథలతో సినిమాలు వస్తున్న నేపథ్యంలో బైకర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. మొదట ఈ చిత్రం గతేడాది డిసెంబరులో …