Facial recognition attendance :75 శాతం హాజరు తప్పనిసరి.. అమల్లోకి కొత్త విధానం!
Facial recognition attendance Andhra Pradesh colleges: ఆంధ్రప్రదేశ్లోని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్ల హాజరు విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరి చేయాలని …