తెలుగులోనూ బైసన్ సినిమా: ధృవ్ విక్రమ్ & అనుపమ లవ్ సాంగ్ వచ్చేసింది!
మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం బైసన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేది రోజున దీపావళి సందర్బంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన నాలుగు పాటలను తమిళంలో రిలీజ్ చేశారు. …