ధురందర్ బుకింగ్స్ సునామీ.. రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్?
ధురంధర్’ మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో, దాని సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’పై ప్రేక్షకుల్లో అసాధారణ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా Ranveer Singh నటన, భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం …