Border-Gavaskar Trophy 2026: భారత్ పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: ఎప్పుడో తెలుసా?
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది భారత్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 2026-27 అంతర్జాతీయ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో భారత్తో జరిగే ప్రతిష్ఠాత్మక …