బీఎస్పీ మెగా ర్యాలీ హైలెట్స్.. గళం విప్పిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ వర్ధంతి సందర్బంగా బీఎస్పీ లక్నోలోని కాన్షిరామ్ స్మారక స్థలంలో భారీ ర్యాలీని నిర్వహించింది. భారతదేశ నలుమూలల నుంచి ఈ మీటింగ్‌కు కొన్ని లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, …