ఘీంకరించిన ఏనుగు: దేశంలోనే అతిపెద్ద బీఎస్పీ ర్యాలీ!
రేపు అక్టోబర్ తొమ్మిదో తేదీన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ వర్ధంతిని పురష్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయవతి అతిపెద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో …