రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు: జాబితా ఇదిగో..
చాలామంది సంక్రాంతికి కొత్తకారు కొనాలని చూస్తుంటారు. అయితే అలాంటి వాళ్లకు బహుశా ఇది బాధాకరమైన విషయమే. ఎందుకంటే.. జనవరి 1నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు, లాజిస్టిక్ ఖర్చులు, కరెన్సీ ఒత్తిళ్ల …