సీబీఎస్ఈ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్!: 45 లక్షల మంది హాజరయ్యే అవకాశం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2026లో జరగనున్న 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షల షెడ్యూల్ ఐదు నెలల ముందుగానే ప్రకటించింది. ఇది …