తల్లి సినిమా రీమేక్ చేస్తున్న జాన్వీ కపూర్: ఆశలన్నీ దానిపైనే..
అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ ప్రపంచానికి పరిచయమే అవసరం లేదు. నాలుగేళ్ల వయసులోనే.. సినిమాలోకి అడుగుపెట్టిన ఈమె.. 13ఏళ్ల నాటికే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. సుమారు 300 సినిమాలలో నటించిన శ్రీదేవి.. …