చంద్రబాబు కోసం రూ.150 కోట్ల హెలికాఫ్టర్?: దీని స్పెషాలిటీ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త హెలికాప్టర్‌కు మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది పాత హెలికాప్టర్ కంటే …