Telangana Chicken Shops Strike: రేపు చికెన్ షాప్‌లు బంద్: కారణం ఇదే!
Telangana Chicken Shops Strike: రేపు (ఏప్రిల్ 1) చికెన్ షాప్‌లు బంద్ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పిలుపునిచ్చిన ఈ బంద్‌లో భాగంగా నాచారం చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. …