విక్రమ్ కుమారునికి బ్రేక్ ఇచ్చే సినిమా!.. భారీ అంచనాల మధ్య దీపావళికి..
చియాన్ విక్రమ్ కుమారుడు హీరోగా ధృవ్ విక్రమ్.. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా బైసన్ (కాలమాదన్). వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మారీ సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. నీలం స్టూడియోస్ …