2025లో ఎక్కువమంది ఉపయోగించిన పాస్‌వర్డ్స్ ఇవే!
ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తే దానికి ఒక పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే చాలామంది క్లిష్టమైన, తమకు మాత్రమే తెలిసేటువంటి పాస్‌వర్డ్స్ కాకూండా.. సింపుల్ పాస్‌వర్డ్స్ సెట్ చేసుకున్నట్లు రీసర్చ్ కంపారిటెక్ …