ఈవీ పాలసీ 2.0 వస్తోందా?.. సబ్సిడీల విడుదలకు సిద్దమైన ఢిల్లీ ప్రభుత్వం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తరువాత ఈ సబ్సిడీలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పటికే చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. …

Read More