Raghav Chadha: రాఘవ్ చద్దాకు పరిణీతి చోప్రా సపోర్ట్.. వీడియో షేర్ చేసిన నటి
Parineeti Chopra Backs Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల రాజ్యసభలో ఉపనేత పదవికి అశోక్ మిట్టల్‌ను నియమించింది. ఈ మార్పును అధికారికంగా రాజ్యసభ కార్యాలయానికి తెలియజేసింది. ఈ నిర్ణయం తరువాత రాఘవ్ …