Today Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు క్రాస్!
భారతదేశంలో వాతావరణం క్రమంగా చలికాలం నుంచి వేసవికాలానికి మారుతోంది. ఉత్తర భారతదేశంలో చలి తగ్గుతూ, మధ్య మరియు దక్షిణ ప్రాంతాల్లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు …