కార్మికుల జీతాల పెరుగుదల.. వైట్ కాలర్ ఉద్యోగులకు షాక్!
భారత్లో కార్మికుల జీతాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ‘వర్క్ ఇండియా’ తాజా నివేదిక ప్రకారం.. 2024తో పోలిస్తే 2025లో బ్లూకాలర్ ఉద్యోగుల జీతాలు వేగంగా పెరిగినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ వంటి …