ఇది కదా పాట అంటే.. తెలుగులో ఇప్పటివరకు రాలేదు!

తెలుగు సినిమాలలో దాదాపు కలిగినోళ్ల కథలు, జీవితాలానే సినిమాలుగా, సీరియల్స్‌గా, వెబ్ సిరీస్‌లుగా తీశారు, తీస్తారు, తీస్తున్నారు. అటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఎక్కడో ఒకటి.. అర, అంతకంటే ఇంకా చాలా తక్కువ …

Read More