‘ఎవరికి అధికారం శాశ్వతం కాదు’: డీకే శివకుమార్

బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత.. కర్ణాటక రాజకీయాల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ త్వరలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ అధికారాలను వేరే వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. …

Read More