ఆ రోజు ఎలా గడిచింది.. అంబేద్కర్ కన్నుమూసే ముందు ఏం జరిగింది?
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జ్ఞాని, భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజకీయ నాయకుడు, ఆర్థిక నిపుణుడు, న్యాయవాది, విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రజల జీవితాల స్థితిగతులను పూర్తిగా మార్చివేసిన భారత రాజ్యాంగ …