Biodegradable Plastic Awareness: పెరుగుతున్న అవగాహన.. ఇలాంటి ప్లాస్టిక్ గురించి తెలుసా?
Biodegradable Plastic Awareness: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెరుగుతోంది. స్థానిక అధికారులు.. ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తూ పర్యావరణ హిత మార్గాలను ప్రోత్సహిస్తున్నారు. భూమిలో కరిగిపోయే ఈ ప్లాస్టిక్ …