EPFO పెన్షన్‌పై పెద్ద చర్చ.. కనీస పెన్షన్ రూ. 7.5వేలకు?
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 కనీస పెన్షన్ సరిపోదని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిన …