లగ్జరీ కారు కొన్న స్టార్‌ హీరో బాడీగార్డ్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

Salman Khan Bodyguard Shera Buys Range Rover Sport: ఎప్పుడైనా ఖరీదైన కార్లను సెలబ్రిటీలు లేదా క్రికెటర్లు, ఇతర పారిశ్రామిక ప్రముఖులు కొనుగోలు చేస్తారని గతంలో చాలా కథనాల ద్వారా తెలుసుకున్నాం. అయితే ఇటీవల ఓ బాడీగార్డ్ ఏకంగా రూ. 1.7 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ బాడీగార్డ్ ఎవరు? అతడు కొన్న కారు ఏది అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. రండి. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ అందరూ ముద్దుగా … Read more

తండ్రీకొడుకుల అరుదైన దృశ్యం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Dulquer Salmaan and Mammootty In Maybach GLS: సినిమాల్లో నటించడం అంటే ఎంత ఇష్టమో.. కార్లు, బైకులన్నా కూడా కొంతమంది సెలబ్రిటీలకు చాలా ఇష్టం. ఈ జాబితాలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి మరియు ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ ముందు వరుసలో ఉంటారు. వీటి గ్యారేజిలో అన్యదేశ్య మరియు ఖరీదైన కార్లు లెక్కకు మించి ఉంటాయి. గతంలో చాలా సార్లు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఖరీదైన కార్లను డ్రైవ్ చేస్తూ కనిపించారు. కానీ వీరిరువురు … Read more

నటుడు ‘దర్శన్’ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?.. ధరలు తెలిస్తే షాకవుతారు!

Famous Actor Darshan Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన శాండల్‌వుడ్ నటుడు ‘దర్శన్’ (Darshan) గురించి కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే కాకుండా.. తెలుగు వారికి కూడా సుపరిచయమే. ఎందుకంటే తెలుగులో కూడా ఆప్తమిత్రులు, కురుక్షేత్రం మరియు ఏదైనా చేస్తా అనే సినిమాల్లో కూడా నటించారు. ఇటీవల రేణుకాస్వామి హత్యకేసులో ‘దర్శన్’ అరెస్ట్ అయ్యారు. ఈయనతోపాటు పవిత్ర గౌడ, మరో 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే కన్నడ … Read more

ఆస్టన్ మార్టిన్ కొత్త కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Aston Martin Vantage Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ (Aston Martin) భారతీయ మార్కెట్లో ‘వాన్టేజ్’ (Vantage) పేరుతో ఓ సరికొత్త కారును అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత, డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి.. ఇంజిన్ పనితీరు ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర (Price) భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆస్టన్ … Read more

పండుగ సీజన్‌లో ఖరీదైన కార్లు కొన్న సెలబ్రిటీలు – నీతా అంబానీ నుంచి పూజ హెగ్డే వరకు..

Celebrities Who Bought New Expensive Cars This Festive Season: దసరా మరియు దీపావళి వచ్చిందంటే చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులో సాధార ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటారు. ఈ పండుగ సీజన్‌లో ఇటీవల ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఎవరు? వారు కొనుగోలు చేసిన కార్లు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోనమ్ కపూర్ ల్యాండ్ రోవర్ (Sonam Kapoor Land … Read more