రూ.2.30 లక్షల డిస్కౌంట్: తక్కువ ధరలో థార్ ప్రత్యర్థిని పట్టుకెళ్లండి

Maruti Jimny Rs.2.30 Lakh Discount in This Festive Season: పండుగ సీజన్‌లో ఓ మంచి ఆఫ్-రోడర్ కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద శుభవార్త. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ‘మారుతి సుజుకి జిమ్నీ’ (Maruti Suzuki Jimny) కొనుగోలుపై ఏకంగా రూ. 2.30 లక్షల ఆఫర్ అందుబాటులో ఉంది. దీపావళికి ఈ కారు కొనాలని చూసేవారు ఇక త్వరపడే సమయం ఆసన్నమైంది. భారతీయ … Read more

మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!

Maruti Suzuki Festive Discounts: పండుగ సీజన్ మొదలైపోయింది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలంటి వారికి మారుతి సుజుకి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందిస్తుందని వెల్లడించింది. ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్ మొదలైన కార్లు ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా … Read more

కొత్త కారు కొనుగోలుపై లక్షల డిస్కౌంట్స్!.. పండుగ సీజన్‌లో సరికొత్త ఆఫర్స్

Biggest Discounts On Midsize SUVs in India Festive Season: భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభామైపోయింది. ఈ సమయంలో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అలంటి వారి కోసం పలు కంపెనీలు గొప్ప డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం మొదలు పెట్టేశాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మరియు జీప్ వంటి అనేక కంపెనీలు. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు … Read more